Meaning : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
Example :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
Synonyms : పయనమగు, పయనించు, బయలుదేరు, వెళ్ళు
Translation in other languages :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।Meaning : వున్న చోటు నుండి మరొక చోటుకి కదలడం
Example :
చెప్పినా కూడా అతడు తన చోటు నుండి కదలడం లేదు.
Synonyms : జరుగు
Translation in other languages :
Meaning : ఒదులుగా అయిపోవుట లేక బిగువు తగ్గుటవలన ఊగుట.
Example :
ఈ యంత్రపు అన్ని భాగాలు కదులుతున్నాయి.
Synonyms : ఊగు
Translation in other languages :