Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు
Example : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.
Synonyms : దద్దు, బుడిప, బుడిపి, బుడిపె, బొడిపి, బొప్పి
Translation in other languages :हिन्दी
शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।
Meaning : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది
Example : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.
Synonyms : కంతి, కణితి, కిణం, గాదం, దద్దు, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి
माँस की जमी हुई गाँठ।
Install App