Meaning : ఒక స్థానము నుండి మరొక స్థానానికి తీసుకెల్లగల.
Example :
ఆభరణాలు, బట్టలు మొదలైనవి కదిలించదగిన సంపద.
Synonyms : కదుల్చుటకు వీలైన చంచలమైన
Translation in other languages :
(of personal property as opposed to real estate) can be moved from place to place (especially carried by hand).
movable