Meaning : కంపనం లేని స్థితి, క్రియ లేదా భావన
Example :
చూడడానికి అనేక వస్తువులు కదలలేని స్థితిలో ఉంటాయి కాని వాటిలోపల కంపనం జరుగుతూ ఉంటుంది.
Synonyms : చలనంలేని స్థితి, స్పందనహీనత
Translation in other languages :
कंपित न होने की अवस्था, क्रिया या भाव।
देखने पर कई वस्तुओं में अकंपन दिखता है पर उनके अंदर कंपन होता रहता है।A state of no motion or movement.
The utter motionlessness of a marble statue.