Meaning : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
Example :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
Synonyms : స్థానభ్రంశములేని, స్థిరమైన
Translation in other languages :
Meaning : కదలిక లేని, ప్రవాహం లేని.
Example :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
Synonyms : ప్రవహించని
Translation in other languages :
Meaning : నిశ్చలమైన స్థితిలో ఉన్న
Example :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
Synonyms : కంపించని, కదలిక లేని
Translation in other languages :