Meaning : చిన్న చిన్నవిగా చేయు
Example :
మంగలివాడు కత్తిరిస్తూ-కత్తిరిస్తూ వెంట్రుకలను చాలా చిన్నవిగా చేశాడు.
Synonyms : కొట్టివేయు
Translation in other languages :
Meaning : ఏదైనా పదునైన ఆయుధం
Example :
తోటమాలి మధ్య మధ్య తోటలో మొక్కలను కత్తిరిస్తున్నాడు
Meaning : కత్తెరతో చేసే పని
Example :
అతను బాగా కత్తిరిస్తాడు
Translation in other languages :
अनावश्यक रूप से अपनी योग्यता दिखाना।
हम तुम्हें जानते हैं, ज्यादा मत छाँटो।Meaning : ఏదైనా పదునైన ఆయుధం
Example :
అతను గుడిసె మీద వాలుతున్న మామిడి కొమ్మలను కొట్టి వేశాడు
Synonyms : కొట్టివేయు
Translation in other languages :
Meaning : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం
Example :
లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
Synonyms : తగ్గించు
Translation in other languages :
Meaning : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
Example :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
Synonyms : ఖండించు
Translation in other languages :
Meaning : ఒక ఆకారాన్ని తీసుకురావడానికి కత్తెరతో చేసే పని
Example :
పూలతోటలోని కలుపు మొక్కల్ని కూలివాళ్ళు కత్తిరిస్తున్నారు.
Translation in other languages :