Meaning : ఒక రకమైన కత్తి.
Example :
మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.
Synonyms : ఖడ్గం, పిడి కత్తి, బాకు
Translation in other languages :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeMeaning : ఒక రకమైన కత్తి
Example :
అతను
Meaning : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
Example :
రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
Translation in other languages :
Meaning : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
Example :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
Synonyms : ఖడ్గం
Translation in other languages :
Meaning : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
Example :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
Synonyms : ఖడ్గం
Translation in other languages :
Meaning : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం
Example :
కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.
Translation in other languages :
Meaning : ఒక రకమైన చిన్న బాకు లాంటిది
Example :
దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.
Translation in other languages :
Meaning : ఆపరేషన్ కు వాడే వస్తువు
Example :
వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.
Translation in other languages :