Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కణుపు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కణుపు   నామవాచకం

Meaning : శరీరం లోపల ఉండే ఒక గ్రంధి

Example : అతను కణుపు ఆపరేషన్ చేయించుకున్నాడు.

Synonyms : కణత


Translation in other languages :

वह रोग जिसमें शरीर के अंदर की छोटी गोल ग्रंथियाँ सूज जाती हैं।

उसने गिल्टी का आपरेशन कराया।
अँठली, अंठली, अंठी, आँटी, आंटी, गंड, गिलटी, गिल्टी

Meaning : కొన్ని రకాల చెట్లకు ఆకులు, కొమ్మలు, వేర్లు మొదలైనవి వచ్చే భాగం

Example : వెదురు, చెఱకు మొదలైనవాటికి అనేక కణుపులు ఉంటాయి.

Synonyms : కన్ను, గంటు, గునుపు, చిట్టె, పర్పరీణం, పర్వం


Translation in other languages :

किसी पौधे के तने का वह भाग जहाँ से पत्ती, शाखा या हवाई जड़ें निकलती हैं।

बाँस, गन्ने आदि में कई गाँठें होती हैं।
गाँठ, गांठ

Small rounded wartlike protuberance on a plant.

nodule, tubercle

Meaning : చేతివేళ్ళకు మధులో వుండేది

Example : నా చేతివేళ్ళ కణుపులో నొప్పిగా వుంది.

Synonyms : చేతివేళ్లకణుపు

Meaning : చేతివేళ్ళలో రెండు గణుపుల మధ్య వున్న భాగం

Example : మనిషి చేతి వేలిలో మూడు గణుపులు వుంటాయి.

Synonyms : గణుపు


Translation in other languages :

उँगली में दो गाँठों के बीच का भाग।

मनुष्य की उँगली में तीन पोर होते हैं।
पोर

Meaning : శరీరంపై చిన్నచిన్న ఎర్రని గుళ్లలు రావడం.

Example : అతని చేతిలో అన్ని చోట్లా కణుపులు ఉన్నాయి.


Translation in other languages :

शरीर में शरीरद्रव्यों का एक जगह एकत्र होकर कड़ा हो जाने से होने वाली सूजन।

उसके हाथ में जगह-जगह पर गाँठें हैं।
गाँठ, गांठ, गिलटी, गिल्टी, गुलथी

Any bulge or swelling of an anatomical structure or part.

node