Meaning : ప్రాణులు జీవించడానికి ఉపయోగపడే జీవాణువు
Example :
సూక్ష్మ దర్శిణి ద్వారా చూచినపుడు కణాలు ఒక కక్ష్య రూపంలో కనిపించాయి
Translation in other languages :
(biology) the basic structural and functional unit of all organisms. They may exist as independent units of life (as in monads) or may form colonies or tissues as in higher plants and animals.
cellMeaning : శరీర నిర్మాణానికి ఉపయోగపడే అత్యంత అల్ప పరిణామమున్న ద్రవ్య శకలం.
Example :
మానవుని శరీరంలో అనేక రకాల కణాలు ఉన్నాయి.
Translation in other languages :
Part of an organism consisting of an aggregate of cells having a similar structure and function.
tissueMeaning : అత్యంత చిన్న ముక్క.
Example :
కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
Synonyms : అంశువు, అణువు, నలుసు, రేణువు, సూక్ష్మాంశం
Translation in other languages :