Meaning : నిష్టమైన నియమాలు కలిగి వుండటం.
Example :
అతడు కఠోరమైన బ్రాహ్మణుడు.
Translation in other languages :
Meaning : సున్నితత్వం లేనివాడు
Example :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
Synonyms : కఠినమైన
Translation in other languages :
Meaning : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
Example :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
Synonyms : కచ్చితమైన, కఠినమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
Translation in other languages :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।Meaning : పకడ్బంధీ
Example :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
Synonyms : కఠినమైన
Translation in other languages :
Meaning : కంఠం ద్వారా ఒత్తి పలికేవి
Example :
ఆమెది కఠోరమైన స్వరం.
Translation in other languages :