Meaning : అసామాన్యమైనది.
Example :
ఈ కఠిన సమస్యకు యొక్క సమాధానం తొందరగా వెతకాలి
Translation in other languages :
Meaning : సున్నితత్వం లేనివాడు
Example :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
Synonyms : కఠోరమైన
Translation in other languages :
Meaning : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
Example :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
Synonyms : కచ్చితమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
Translation in other languages :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।Meaning : పకడ్బంధీ
Example :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
Synonyms : కఠోరమైన
Translation in other languages :
Meaning : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
Example :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
Synonyms : కటువైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన, పరుషమైన
Translation in other languages :
Meaning : త్వరగా అర్థంకాకపోవడం.
Example :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
Synonyms : కష్టమైన
Translation in other languages :
Difficult to analyze or understand.
A complicated problem.Meaning : బాధలతో కూడిన జీవితం గడపడం
Example :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
Synonyms : కష్టమైన, క్లిష్టమైన
Translation in other languages :
Meaning : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
Example :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
Synonyms : కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన, పోట్లాడే
Translation in other languages :
Meaning : బలంగా వుండటం
Example :
నటుడు చాలా శక్తివంతమైన పరీక్షను ఎదుర్కొన్నాడు.
Synonyms : శక్తివంతమైన
Translation in other languages :
Meaning : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
Example :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
Synonyms : క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
Translation in other languages :
Meaning : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
Example :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
Synonyms : కష్టమైన, క్లిష్టమైన, జఠిలమైన
Translation in other languages :
Difficult to analyze or understand.
A complicated problem.Meaning : పఠిష్టంగా మరియు లావుగా నున్న
Example :
కఠినమైన బాదాము తో పళ్ళని గట్టిగా తోమినప్పుడు ఒక దంతం పడిపోయింది
Synonyms : గట్టిగానున్న
Translation in other languages :