Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక రకమైనటువంటి శరీరంపై మచ్చలు గల పాము
Example : గారడివాడు బుట్టలో నుంచి ఒక పాము చూపిస్తూ ఇది కట్లపాము అని చెబుతున్నాడు.
Translation in other languages :हिन्दी
एक प्रकार का साँप।
Meaning : గోధుమ రంగు కలిగి సన్నగా ఉండే విష పూరిత పాము
Example : అతన్ని కట్ల పాము కాటు వేసింది.
Synonyms : దాసరిపాము, మిన్నాగు, మొగలిత్రాచు
Translation in other languages :हिन्दी English
गेहूँ के रंग का एक जहरीला फनदार साँप।
Small terrestrial viper common in northern Eurasia.
Install App