Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కట్టివేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కట్టివేయు   క్రియ

Meaning : కరాగారంలోమ్ ఉంచడం

Example : కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు

Synonyms : నిబంధించు, నిర్భందించు, బంధించు, బిగించు


Translation in other languages :

किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।

आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।
बंधक बनाना, बन्धक बनाना

Meaning : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం

Example : చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.

Synonyms : తాడుతోకట్టు, బంధించు


Translation in other languages :

गाड़ी, कोल्हू, हल आदि चलाने के लिए उनके आगे घोड़े, बैल आदि बाँधना।

कोल्हू चलाने के लिए किसान बैल को जोत रहा है।
जुआ पहनाना, जुआठना, जोतना, नाँधना, नांधना, नाधना

Put a harness.

Harness the horse.
harness, tackle

Meaning : రెండు వేరు కాకుండా తాడును ఉపయోగించడం

Example : పశువులకాపరి రెండు తుంటారి ఆవును కట్టేశాడు

Synonyms : కట్టు


Translation in other languages :

दो गायों के पैर आपस में बाँध देना जिससे वे दूर न भाग सकें।

चरवाहा तंग आकर दोनों नटखट गायों को संघेर दिया।
सँघेरना, संघेरना