Meaning : చలి వలన మనకు కలిగేది.
Example :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
Synonyms : గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు
Translation in other languages :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।Meaning : భయము వలన కంపణము చెందుట.
Example :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
Synonyms : అదురు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు
Translation in other languages :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।Meaning : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
Example :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
Synonyms : రెపరెపలాడు
Translation in other languages :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.Meaning : గాలిలో కదలాడుట.
Example :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
Synonyms : అలలుగాలేచు, రెపరెపలాడు, శోభిల్లు
Translation in other languages :