Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పొడవైన మరియు లోతైన గుంత.
Example : డ్రైవరు నిర్లక్ష్య కారణంగా బస్సు కందకంలో పడింది.
Synonyms : ఖాతకం
Translation in other languages :हिन्दी English
लम्बा और गहरा गड्ढा।
Any long ditch cut in the ground.
Meaning : ఒక గుంట దీనిని కోటకు నలువైపుల సంరక్షణకోసం త్రవ్వబడుతుంది.
Example : ఈ కోటకు నలువైపుల కందకాలు త్రవ్వే పని మొదలైనది.
वह गड्ढा जो किले के चारों और सुरक्षा के लिए खोदा जाता है।
Ditch dug as a fortification and usually filled with water.
Meaning : చెరువు మధ్యలో చాపలు పట్టడానికి ఉండే సన్నని కాలువ
Example : బాలుడు కందకంలో మునిగిపోయాడు.
Translation in other languages :हिन्दी
ताल के बीच का गड्ढा जिसमें मछलियाँ पकड़ी जाती हैं।
Install App