Meaning : పలచటి కర్ర దానిపై దృఢంగా దారం వేసి చుట్టబడినది
Example :
సాలెవాడు బట్ట తానును నేయడానికి కండెకు పట్టుని పెద్ద మొత్తంలో చుడతాడు.
Synonyms : దారం కండె
Translation in other languages :
एक पतली लकड़ी जिसके छोर पर काँच का एक चुल्ला फोड़कर बाँधते हैं।
जुलाहे ताना डालने के लिए खूँड़ी से रेशम के बारीक तार डालते हैं।Meaning : గోదుమ, బియ్యము మొదలైన మొక్కల ముందు భాగము.దీనికి విత్తనాలు ఉంటాయి
Example :
మందు చల్లని కారణంగా మొక్కజొన్న కంకికి పురుగు పట్టింది.
Synonyms : కంకి
Translation in other languages :