Meaning : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
Example :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
Synonyms : గొంతు
Translation in other languages :
Meaning : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.
Example :
గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.
Translation in other languages :
A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.
hyoid, hyoid bone, os hyoideum