Meaning : కంటికి వచ్చే ఒక వ్యాధి
Example :
ప్రభుత్వ ఆసుపత్రులలో కంటి శుక్లం చికిత్స ఉచితముగా చేస్తారు.
Synonyms : కంటిశుక్లం
Translation in other languages :
आँख का एक रोग जिसमें पुतली के आगे झिल्ली-सी पड़ जाती है।
सरकारी अस्पतालों में मोतियाबिंद का इलाज मुफ्त में किया जाता है।