Meaning : గాడిద, ఆడగుర్రం సంయోగంతో జన్మించిన జంతువు.
Example :
కంచరగాడిద బరువు మోయడానికి ఉపయోగపడుతుంది.
Translation in other languages :
Hybrid offspring of a male donkey and a female horse. Usually sterile.
muleMeaning : నల్లని, తెల్లని చారలు గల జంతువు. ఇది ఆఫ్రికాలో ఉంటాయి.
Example :
ఆఫ్రికాలో అనేక కంచల గాడిదలు కలవు.
Synonyms : అశ్వతరం, కంచలగాడిద, చారలగాడిద
Translation in other languages :
अफ़्रीका में पाये जानेवाला एक अश्व सदृश पशु जिसके शरीर पर काली और सफ़ेद धारियाँ होती हैं।
अफ़्रीका में ज़ीब्रा की कई जातियाँ पायी जाती हैं।Any of several fleet black-and-white striped African equines.
zebra