Meaning : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
Example :
కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
Synonyms : ఉదారత్వము, ఉదారస్వభావము, దాతృత్వము, దానగుణము, దానశీలత
Translation in other languages :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandednessMeaning : ఉదార స్వభావ ప్రక్రియ.
Example :
నేటి ప్రభుత్వ ఔదార్యపు పనుల వలన ప్రజలు సంతోషించినారు.
Translation in other languages :
उदात्त स्वरूप प्रदान करने की क्रिया या भाव।
वर्तमान सरकार की उदात्तीकरण की नीति से जनता खुश है।The act of raising someone to the nobility.
ennoblement