Meaning : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
Example :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
Synonyms : ఒప్పించు, నచ్చచెప్పు, బుజ్జగించు
Translation in other languages :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।Meaning : ఎవరైనా చనిపోయినపుడు వారి ఇంటికి వెళ్ళి ఊరటగా మాట్లాడటం
Example :
ఇక్కడ అసత్యపు ఓదార్పు వలన మంత్రులకు నష్టం లేదు.
Synonyms : అభయమిచ్చుట
Translation in other languages :