Meaning : ఏదేని పని, పోటీ మొదలగువాటిలో ప్రతిపక్షం ముందు విఫలమగుట.
Example :
మహాభారత యుద్దంలో కౌరవులు ఓడారు.
Translation in other languages :
युद्ध, खेल, प्रतियोगिता आदि में प्रतिपक्षी के सामने विफल होना।
महाभारत के युद्ध में कौरव हारे।Meaning : కనిపించకుండా పోవడం
Example :
రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయి
Synonyms : తుడిచిపెట్టుకుపోవు
Translation in other languages :
पूरी तरह से हारना।
लगता है आनेवाले चुनाव में क्षेत्रीय पार्टियों का सूपड़ा साफ हो जाएगा।