Meaning : సమ్మతి లభించిన.
Example :
ప్రభుత్వం ద్వారా అంగీకరించిన ప్రణాళిక తొందరగా ప్రారంభమవుతుంది.
Synonyms : అంగీకరించిన, అనుమతిపొందిన, స్వీకృతియైన
Translation in other languages :
जिसे आधिकारिक रूप से मान्यता मिली हो या जिसे स्वीकार कर लिया गया हो।
ये सब मान्यताप्राप्त शिक्षण संस्थाएँ हैं।Generally approved or compelling recognition.
Several accepted techniques for treating the condition.Meaning : ఇందులో వివాదము లేకున్న
Example :
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది అంగీకృతమైన సత్యము
Synonyms : అంగీకృతమైన, సమ్మతమైన
Translation in other languages :
जिसमें कोई विवाद या झगड़े की बात न हो।
यह निर्विवाद सत्य है कि सूर्य स्थिर है।Meaning : అనుమతి లభించినటువంటి
Example :
నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.
Synonyms : అంగీకరించబడిన, అనుమతింపబడిన
Translation in other languages :
जिसकी अनुमति दी गई हो या मिल गई हो।
मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।