Meaning : ఇష్టం లేని దానిని ఇష్టపడేలాచేయటం
Example :
అమ్మ కోపగించుకున్న కొడుకును చూసి తన స్నేహితుడితో ఒప్పించింది.
Synonyms : అంగీకరింపచేయు, ఒప్పింపచేయు
Translation in other languages :
Meaning : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
Example :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
Synonyms : ఓదార్పు, నచ్చచెప్పు, బుజ్జగించు
Translation in other languages :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।Meaning : కోపాన్ని తగ్గించు.
Example :
అమ్మ పిల్లవాడి అలకను తీర్చింది.
Synonyms : అలకతీర్చు
Translation in other languages :
रूठे हुए को प्रसन्न करना।
माँ अपने बच्चे को मना रही है।Meaning : సరే అనునట్లు చేయడం
Example :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
Synonyms : అంగీకరింపచేయు, ఒప్పుకొనునట్లుచేయు, స్వీకరించు
Meaning : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం
Example :
పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.
Synonyms : అప్పగించు, అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు
Translation in other languages :
भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।
पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।