Meaning : పై నుండి భారాన్ని కలిగించడం, ఇందులో ఏదైనా వస్తువు కింద పెట్టి కదీలించడానికి వీలుకాకుండ ఉంచడం
Example :
పన్నీర్ ధక్కా చేయడానికై అతను గుడ్డలో కట్టిన చపాతీ కర్రను తీసి క్రింద వేశాడు
Synonyms : అణగించు, అణచు, ఒత్తిడి కలిగించు
Translation in other languages :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.