Meaning : ఒరిస్సా రాష్ట్ర భాష.
Example :
-ఈ పుస్తకం ఒరియాలో రాయబడింది.
Translation in other languages :
A Magadhan language that is spoken by the Oriya and is the official language of the Indian state of Orissa.
oriyaMeaning : ఒరిస్సాకు సంబంధించిన
Example :
మనం ఒడిస్సా జాతీయ నృత్యాన్ని చూడాలి
Synonyms : ఒడియాకు చెందిన
Translation in other languages :
Meaning : ఒడియా భాషకు సంబంధించిన
Example :
పూరీ దేవాలయం గురించి తెలుసుకోవాలంటే ఒడియా పుస్తకాలను అధ్యయనం చేయాలి.
Synonyms : ఒడిస్సీ