Meaning : ఒకేఒక ఆడ సంతానం కలిగిన
Example :
అతని ఏకైక పుత్రిక చదువులో బాగా రాణిస్తోంది.
Synonyms : ఏకపుత్రి, ఏకైక పుత్రిక
Translation in other languages :
वह लड़की जो अपने माँ-बाप की एक ही हो।
उसकी इकलौती बेटी पढ़ने में बहुत ही तेज़ है।