Meaning : సంతోషపూర్వక సమావేశాలకు అందరు కలవడం
Example :
ఈ రోజు సంగీత కార్యక్రమానికి అందరూ కూడుకున్నారు
Synonyms : కలిసి వుండు, కూడుకొను
Translation in other languages :
Meaning : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం
Example :
ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు
Synonyms : కలిసివుండు, స్నేహంగా ఉండు
Translation in other languages :
Have smooth relations.
My boss and I get along very well.