Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఒకటవు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఒకటవు   క్రియ

Meaning : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం

Example : ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.

Synonyms : ఏకమవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు


Translation in other languages :

एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।

सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।
हाथ मिलाना

Meaning : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

Example : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

Synonyms : ఒకటగు, కరుగు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు


Translation in other languages :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

Meaning : పశుపక్షాదులు ఒకటయ్యాయి

Example : పావురాలు రెండు ఒకటయ్యాయి


Translation in other languages :

पशु-पक्षियों आदि का संभोग करना।

कबूतर जोड़ा खा रहे हैं।
जोड़ा खाना, टपना