Meaning : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
Example :
అతడు పూజలో లీనమైనాడు.
Synonyms : ఏకమైన, ఏకీభవమైన, నిమగ్నమైన, లగ్నమైన, లీనమైన
Translation in other languages :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।