Meaning : ఎవరితోనైన దగ్గరగా నుండు సంబధం.
Example :
ఆ ఇద్దరి మద్య చాలా అన్యోన్యత ఉంది.
Synonyms : అన్యోన్యత, ఒద్దిక, సాన్నిత్యం
Translation in other languages :
Meaning : అందరు ఒకే మాట లేక ఆలోచన కలిగి ఉండుట
Example :
ఎకాభిప్రాయంగా రామున్ని ఈ సంస్థకు అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగింది.
Synonyms : ఎకాభిప్రాయం, ఏకచిత్తత, ఏకవాక్కు, ఏకవాక్యత, ఐకకంఠ్యము, ఒకేభిప్రాయం
Translation in other languages :
ऐसी स्थिति जिसमें उपस्थित या संबद्ध सभी लोग किसी एक बात या विचार से सहमत हों।
सर्व सहमति से राम को इस संस्था का सचिव चुना गया।Everyone being of one mind.
unanimity