Meaning : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి
Example :
పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.
Synonyms : వ్యవహారం
Translation in other languages :
The act of managing something.
He was given overall management of the program.Meaning : ఏర్పరిచే క్రియ లేక భావము
Example :
ప్రతి పని యొక్క ఏర్పాటు సరిగా ఉండాలి
Translation in other languages :
व्यवस्था करने की क्रिया या भाव।
हर काम का व्यवस्थापन ठीक होना चाहिए।