Meaning : ఒక్కసారిగా సంభవించేది
Example :
మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.
Synonyms : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా
Translation in other languages :
एकदम से।
हम ज्यों ही घर से बाहर निकले अचानक बारिश होने लगी।Happening unexpectedly.
Suddenly she felt a sharp pain in her side.Meaning : ఊహించని విధంగా జరగడం
Example :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
Synonyms : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా
Translation in other languages :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।