Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఏతెంచు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఏతెంచు   క్రియ

Meaning : ప్రతిరోజు సూర్యుడు తూర్పున రావడం

Example : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

Synonyms : అవతరించు, ఆవిర్భవించు, ఉదయించు, ఉద్భవించు, జనించు, జనియించు, పుట్టు, పొడతెంచు, ప్రభవించు, వచ్చు


Translation in other languages :

आकाश स्थित ग्रह, नक्षत्रों आदि का क्षितिज से या अपनी जगह से ऊपर आना या दिखाई देना।

सूर्य पूरब में निकलता है।
उअना, उगना, उठना, उदय होना, उदित होना, निकलना

Come up, of celestial bodies.

The sun also rises.
The sun uprising sees the dusk night fled....
Jupiter ascends.
ascend, come up, rise, uprise

Meaning : మొక్కలలో పూలు పండ్లు పూయుట.

Example : ఈ సంవత్సరం మామిడి పూత త్వరగానే వచ్చింది.

Synonyms : అగుదెంచు, అరుదెంచు, చేరుకొను, వచ్చు, వేంచేయు


Translation in other languages :

पौधों, वृक्षों, लताओं आदि में फल-फूल लगना।

इस वर्ष आम में जल्दी ही बौर आ गए।
आना