Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైనా బాధకల్గినపుడు భావోద్వేగంతో కన్నీళ్ళు కార్చుతూ, కుమిలిపోతు చేసేక్రియ.
Example : విడిపోయినప్పుడు వారి ఏడుపు ఆపలేనిది.
Synonyms : ఏడుపు, దుఃఖం, విచారం, శోకం
Translation in other languages :हिन्दी English
रोने की क्रिया।
The process of shedding tears (usually accompanied by sobs or other inarticulate sounds).
Meaning : మనస్సులో ఏర్పడే బాధ.
Example : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
Synonyms : క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
Install App