Meaning : ఏదేని ఒక ప్రాంతము లేక దేశము పై ఒక వ్యక్తి, దళము, సమాజము యొక్క ఆధిపత్యము
Example :
ఒకప్పుడు భారతదేశముపై ఆంగ్లేయుల ఏకాధిపత్యము ఉండేది.
Synonyms : ఏకచత్రాధిపత్యం
Translation in other languages :
किसी कार्य, स्थान या देश पर एक व्यक्ति, दल या समाज का होनेवाला आधिपत्य।
एक समय भारत पर अंग्रेजों का एकाधिपत्य था।