Meaning : స్థిరంగా ఉండే భావన.
Example :
మనస్సు ఏకాగ్రతగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు.
Synonyms : నిశ్చలం, నిశ్చిలత్వం, స్థిరం
Translation in other languages :
A state of no motion or movement.
The utter motionlessness of a marble statue.Meaning : ధ్యానంతో నిండిన.
Example :
సరిత ప్రతిపని ఏకాగ్రతతో చేస్తుంది.
Synonyms : అవధానం, ఉపధారణం, ధారణి, ధ్యానపూరితం, నిబ్బరం
Translation in other languages :
ध्यान से पूर्ण या भरे होने की अवस्था या भाव।
सरिता प्रत्येक काम ध्यानपूर्णता के साथ करती है।Meaning : ధ్యానంతో ఒకదానిపై నిమగ్నం చేసే పని.
Example :
ఏకాగ్రత లేకపోతే సఫలం జరగదు.
Translation in other languages :
Meaning : ఏ దైన పనిలో మునిగిపోవుట
Example :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
Synonyms : అవధానం, ఉపధారణం, పట్టుదల, శ్రద్ద, సంవిత్తు, సమాధిస్దితి
Translation in other languages :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।