Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఏకమవు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఏకమవు   క్రియ

Meaning : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం

Example : ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.

Synonyms : ఒకటవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు


Translation in other languages :

एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।

सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।
हाथ मिलाना

Meaning : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

Example : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

Synonyms : అనుసంధానమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


Translation in other languages :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना