Meaning : ఆ బాలుడు తన తల్లి తండ్రులకు ఒకేఒక సంతానం
Example :
శ్యామ్ నా ఏకైక పుత్రుడు.
Synonyms : ఏకైక పుత్రుడు, ఒకే కొడుకు, ఒకేకుమారుడు
Translation in other languages :
वह लड़का जो अपने माँ-बाप का एक ही हो।
श्याम मेरा इकलौता बेटा है।