Meaning : ఒకే ఎద్దు కలిగిన బండి
Example :
రైతు ఒంటెద్దు బండికి ఎద్దును కట్టుకొని ఉదయాన్నేపొలంవైపు వెళ్ళాడు.
Synonyms : ఏకధుర బండి, ఒంటెద్దుబండి, ఒకెద్దుబండి
Translation in other languages :
A cart that is drawn by an ox.
oxcart