Meaning : ఏ రీతి నుండి
Example :
మేము తనతో ఏవిధంగా మాట్లాడాలి మనల్ని ఎంత విసిగించాడు.
Synonyms : ఎట్లు, ఏ ప్రకారంగా, ఏపద్దతిగా, ఏవిధముగా
Translation in other languages :
किस तरह से।
हम आपको कैसे बताएँ कि हम कितने परेशान हैं।