Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఎముకలగూడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఎముకలగూడు   నామవాచకం

Meaning : శరీరం లోపల ఉండే ఎముకల గూడు

Example : అతను సన్నగా ఉన్నాడంటే అతని అస్తిపంజరం కనిపిస్తోంది.

Synonyms : అస్తిపంజరం, కంకాళం, కరంకం, పంజరం


Translation in other languages :

The hard structure (bones and cartilages) that provides a frame for the body of an animal.

frame, skeletal system, skeleton, systema skeletale

ఎముకలగూడు   విశేషణం

Meaning : కేవలం ఎముకలు మాత్రమే కలిగి ఉండుట.

Example : రెండు-మూడు నెలలు అన్నం తినని కారణంగా అతని నానమ్మ శరీరం ఎముకలమయమైంది.

Synonyms : అస్థిపంజరం, ఎముకలమయం, బొక్కలమయం, బొమికలమయం, మక్కెమయం, శల్యమయం


Translation in other languages :

जिसमें हड्डी मात्र शेष रह गयी हो।

दो-तीन महीने से अन्न न ग्रहण करने के कारण उसकी दादी का शरीर अस्थिमय हो गया है।
अस्थिमय, अस्थिशेष, हड़ीला