Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కోరుకునే పని.
Example : అతను గ్రంధాలయము నుండి కొన్ని మంచి పుస్తకాలను ఎన్నుకున్నాడు.
Synonyms : ఎన్నిక
Translation in other languages :हिन्दी English
चुनने का काम।
The act of choosing or selecting.
Meaning : భిన్నంగా ఉంచిన లేదా వేరుచేయబడిన.
Example : దుకాణాదారుడు విద్యార్థుల ద్వారా ఎంపికచేసిన పుస్తకాలను వేరుగా పెట్టాడు.
Synonyms : ఎంచుకొనుట, ఏరుట, వేరుచెయుట
Translation in other languages :हिन्दी
पृथक किया हुआ।
Install App