Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఎద్దులబండి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఎద్దులబండి   నామవాచకం

Meaning : రధం లాంటి ఎద్దులతో నడిచే వాహనం

Example : అతడు ఎద్దుల బండిని తోలుచున్నాడు.


Translation in other languages :

रथ की तरह की एक बैल-गाड़ी।

वह बहल हाँक रहा है।
अराबा, बहल, बहली

Meaning : కాయలు, పండ్లు మొదలైనవి తీసుకుని వేల్లేబండి

Example : పిల్లలు ఎద్దులబండి మీద కూర్చోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు.


Translation in other languages :

माल, फल, तरकारी आदि ढोने की घोड़ागाड़ी।

बच्चे खड़खड़िया पर बैठकर मस्ती कर रहे हैं।
खड़खड़िया

Meaning : ఒక రకమైన బండి ఎద్దులతో లాగించేటటువంటిది

Example : రైతు ఎద్దులబండిపై ధాన్యం తీసుకొస్తున్నాడు.

Synonyms : ఎడ్లబండి


Translation in other languages :

बोझा ढोने की एक प्रकार की गाड़ी।

किसान सग्गड़ पर अनाज लाद रहा है।
शकटी, सग्गड़