Meaning : అవరోధాలను అడ్డుకోవడం
Example :
దొంగతనం చేసే వేటగాళ్ళను ప్రజలు ఎదుర్కోవాలి.
Synonyms : తలపడు
Translation in other languages :
छिपी, दबी या अज्ञात बात या वस्तु आदि के विषय में जानकारी होना।
शोषण के शिकार लोगों को सामने आना चाहिए।Meaning : ఎదురొడ్డి పోరాడుట లేక ఓడించుట
Example :
అతడు తన వివేకముతో కష్టాలను ఎదుర్కొన్నాడు.
Synonyms : ఎదురించు
Translation in other languages :
Meaning : ఏదేని ఆక్రమణను అడ్డుకొనుట
Example :
అతను తమ శత్రువులతో ముఖాముఖి ఎదుర్కొనుచున్నాడు
Translation in other languages :
किसी के आक्रमण आदि का विरोध करना।
उसने अपने दुश्मनों से जमकर टक्कर ली।