Meaning : మిక్కిలి ఎత్తుగా ఉండు భవనం.
Example :
ముంబాయిలో ఆకాశంన్నంటుతున్న ఉన్నత భవనాలు చాలా ఉన్నాయి.
Synonyms : ఆకాశహార్మ్యాలు, ఉన్నతభవనం, ఎత్తైనభవనం, భవంతి
Translation in other languages :
वह भवन जो बहुत ही ऊँचा हो।
वह मुम्बई के गगनचुंबी भवनों को देखकर दंग रह गया।Tower consisting of a multistoried building of offices or apartments.
`tower block' is the British term for `high-rise'.