Meaning : పొట్టిగా లేకపోవడం
Example :
కుతుబు మీనార్ చాలా ఎత్తైనది.
Synonyms : పొడవైన
Translation in other languages :
ऊपर की ओर का विस्तार या आधार से लेकर एकदम ऊपर तक का विस्तार या ऊँचा होने की अवस्था या भाव।
कुतुब मीनार की ऊँचाई बहुत अधिक है।Meaning : అన్నింటి కన్నాపైన
Example :
హిమాలయాల యొక్క ఎత్తైన శిఖరాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి వుంటాయి.
Translation in other languages :
Meaning : చాలా పొడువుగా వున్నటువంటి
Example :
ఈ రోజు మేము ఒక ఎత్తైన పర్వతం మీదకి ఎక్కబోతున్నాము.
Translation in other languages :
Moving or going or growing upward.
The ascending plane.