Meaning : పదే పదే ఒకే మాట చెప్పడం
Example :
మాటి_మాటికి అతను మనోజ్ పెళ్లి మాటే ఎత్తుతున్నాడు
Synonyms : మాట్లాడు
Translation in other languages :
Take the first step or steps in carrying out an action.
We began working at dawn.Meaning : మాటలతో ఉన్నత స్థానాన్ని కల్పించడం
Example :
ప్రధానోపాధ్యాయుడు అతనిని పొగడ్తలతో ముంచెత్తాడు
Translation in other languages :
Meaning : లేవనెత్తడం
Example :
డబ్బుల మాట ఎత్తిన వెంటనే, వాళ్ళు నెమ్మదిగా తప్పుకున్నారు
Synonyms : తీయు
Translation in other languages :
Meaning : హెచ్చుగా వుండటం
Example :
ఎత్తుపైన గాలియొక్క ఒత్తిడి తక్కువగా వుంది.
Translation in other languages :