Meaning : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
Example :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
Synonyms : అధిక్షేపించు, ఆక్షేపించు, తిట్టు, దూషించు, నిందించు, వంకలు దిద్దు
Translation in other languages :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।Meaning : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
Example :
శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
Synonyms : ఎగతాళిచేయు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
Translation in other languages :