Meaning : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
Example :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
Synonyms : కుప్పిగంతులేయు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
Translation in other languages :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।Meaning : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
Example :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
Synonyms : ఎగిరి దుముకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు
Translation in other languages :